NobleBlocks
Public

తలగ సహతయవమరశ పరసథన: వమరశకన బధయత

Published in Zenodo (CERN European Organization for Nuclear Research) • Sep 1, 2023
NobleIDNI3P06W36R64S97
Authors:
సీతారత్నం అయ్యగారి

Abstract

తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన ప్రక్రియగా ఎదిగినది విమర్శ. అది ఆధునిక కాలంలో ఆంగ్లవిద్య వలన మొదలైంది. కానీ మనం స్పష్టమైన ప్రక్రియగా గుర్తించలేకున్నా మొదట్లో కావ్య అవతారికలు, ఆస్వాసాంత గద్యలు, చాటువుల్లో విమర్శ కనిపిస్తుంది. తర్వాత సంస్కృతలక్షణ గ్రంథాలని అనుసరించి సాగింది. వ్యాఖ్యగా ప్రారంభమై కవిత్వతత...

Finding related papers...

Discussions

(0)

No comments yet

Be the first to share your thoughts!