'నడడ బతకల' నవల: సచరజవల వయథల
Published in Zenodo (CERN European Organization for Nuclear Research) • Apr 1, 2025
NobleIDNI0P01W25R27S02
Authors:
ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి
Abstract
తెలుగుసాహిత్యంలో అస్తిత్వవాద ఉద్యమాలు ప్రారంభం అయ్యాక, వెనుకబడిన వర్గాల వారి జీవితాలను అక్షర రూపంలోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన "నాడోడి బతుకులు" నవల సంచార జాతికి సంబంధించిన యానాది లేదా ఇల్ల జాతి వారి జీవితాన్ని చిత్రించింది. "యానాదుల బతుకు చిత్రం 'నాడోడి బతుకులు' నవల" పేరుతో ఈ నవలలోకి వచ్చిన ...
Finding related papers...
Discussions
(0)No comments yet
Be the first to share your thoughts!