జనపద ఆటల: మనవకస
Published in Zenodo (CERN European Organization for Nuclear Research) • Nov 1, 2025
NobleIDNI0P60W03R69S21
Authors:
డా. గడ్డం వెంకన్న
Abstract
జానపద ఆటలు మానవ మనుగడకు, మనోవికాసమునకు దోహదపడతాయి. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయసులో, ఏదో ఒక సమయంలో ఏదైనా ఒక జానపద ఆట ఆడుకున్నవారే. అందుకే జానపద ఆటలు మానవ జీవితంలో ప్రాముఖ్యత పొందాయి. వ్యాసకర్త ఎంపిక చేసుకున్న "జానపద పాటలు-మనోవికాసం" వ్యాసంలో జానపద ఆటల వివరాలు, ఆటల ప్రాముఖ్యత తెలియజేయడంతో పాటుగా ...
Finding related papers...
Discussions
(0)No comments yet
Be the first to share your thoughts!